భారత దిగ్గజ ఆల్ రౌండర్ వినూ మన్కడ్ కుమారుడు, ముంబై మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ బుధవారం కన్నుమూశారు. కుడిచేతి వాటం కలిగిన రాహుల్ మన్కడ్.. బ్యాటర్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1972 నుండి 1985 వరకు క్రికెట్ ఆడారు. ఆయన కెరీర్ లో.. 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు మరియు 12 అర్ధసెంచరీలతో కలిపి 2111 పరుగులు చేశారు. అలాగే బౌలర్ గా 7 వికెట్లు తీశారు. ఇక […]