ఆస్కార్ అవార్డు అంటేనే నటీనటులు చాలా గౌరవంగా చూస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డు నామినేషన్స్ కి ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంపికవుతుందని చాలామంది భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ గుజరాతీ మూవీ ‘చెల్లో షో’ ఎంపికైంది. ఆస్కార్ కి నామినేట్ అయ్యేంతగా ఏముందా ఈ సినిమాలో అని ప్రేక్షకులు ఆలోచించారు. ఈ చిత్రం ఓటీటీల్లో అందుబాటులో లేకపోయినప్పటికీ, ఎలా వీలైతే అలా చూసేశారు. మెయిన్ గా ఆరుగురు పిల్లల యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. […]