గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాక హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలు ఏవైనా పబ్లిక్ అయిపోతుంటాయనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు సింగిల్ గా ఉన్న హీరోయిన్స్.. సహనటులతో ప్రేమలో పడుతుంటారు. కొంతకాలానికి బ్రేకప్ అయిపోయి మళ్లీ కొత్త వ్యక్తితో కొత్త రిలేషన్ షిప్ మొదలుపెడతారు. అయితే.. ఈ లవ్, బ్రేకప్స్ విషయంలో అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మినహాయింపు కాదని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యాక ఏ స్థాయిలో గ్లామర్ డోస్ […]