గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాక హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలు ఏవైనా పబ్లిక్ అయిపోతుంటాయనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు సింగిల్ గా ఉన్న హీరోయిన్స్.. సహనటులతో ప్రేమలో పడుతుంటారు. కొంతకాలానికి బ్రేకప్ అయిపోయి మళ్లీ కొత్త వ్యక్తితో కొత్త రిలేషన్ షిప్ మొదలుపెడతారు. అయితే.. ఈ లవ్, బ్రేకప్స్ విషయంలో అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మినహాయింపు కాదని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యాక ఏ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలు గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. మొదట్లో లంగావోణీ, చుడిదార్స్ లో మరిపించిన జాన్వీ.. ఇప్పుడు టు పీస్ బికినీకి సైతం రెడీ అంటూ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇక సినిమాలకంటే తన స్కిన్ షో తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని రచ్చ లేపుతోంది.
ఈ క్రమంలో ఇటీవల జాన్వీ తన స్నేహితురాలు సారా అలీఖాన్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా 7వ సీజన్ మొదలైంది. ఈ సందర్భంగా కరణ్.. జాన్వీని ఓ ఊహించని ప్రశ్న అడిగాడు. దానికి జాన్వీ చెప్పిన సమాధానం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక షోలో జాన్వీ.. తనకు బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా హాట్ గా కనిపిస్తాడని చెప్పింది. దీంతో హోస్ట్ కరణ్.. రాహుల్ ఖన్నా ఎప్పుడూ షర్ట్ లేకుండా ఫోటోలు పెడుతుంటాడని అన్నాడు. ఈ నేపథ్యంలో ‘మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా ఆ పని(సె**) చేశావా?’ అని ఓపెన్ గా అడిగేశాడు. దీంతో తాను బాయ్ ఫ్రెండ్ తో అలా ఎప్పుడు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు జాన్వీ సమాధానం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ ను బి-టౌన్ హాటెస్ట్ మ్యాన్ గా అని చెప్పిన జాన్వీ.. రష్మిక మందన్న ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అంత వేగంగా ఎలా పెరుగుతుందో చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. ఇక జాన్వీ కపూర్ బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. మరి బి టౌన్ లో తన అందాలతో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Sara definitely has more chaotic energy but she is more self aware and knows how to answer without sounding out of touch on serious topics…Jhanvi is shy, more restrained and cute, I liked their dynamic, it balanced it out. #KoffeewithKaranSeason7 #JhanviKapoor #SaraAliKhan pic.twitter.com/WeHU1fpHGM
— Renee (@Aditiya_renee) July 14, 2022