భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త.. బజాజ్ గ్రూప్ గౌరవ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) కన్నుమూశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగాపేరొందిన రాహుల్ శనివారం తుది శ్వాస విడిచారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు రాహుల్ బజాజ్. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 1938 జూన్ 10 న మార్వారీ కుటుంబంలో జన్మించారు రాహుల్ బజాజ్. జమ్నాలాల్ బజాజ్ ప్రారంభించిన బిజినెస్ హౌస్ నుండి “బజాజ్” వచ్చింది. 2001 లో అతనికి భారతదేశ […]