ఏ ముహూర్తాన ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారో తెలియదు గాని.., అప్పటి నుండి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఎలాంటి నోటీసులు, వారెంట్ చూపించకుండా.., స్పీకర్ అనుమతి లేకుండా, ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. రఘురామ వర్గీయులు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. కానీ.., హైకోర్టు ఈ విషయంలో ఎక్కడా ప్రభుత్వవాన్ని ప్రశ్నించలేదు. ఇక రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ ని కూడా హై కోర్ట్ కొట్టేసిన విషయం […]
ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. నర్సాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా నిలిచిన రఘురామ ఎన్నడూ ఆ పార్టీ పట్ల విధేయత చాటుకోలేదు. పార్టీకి పక్కలో బల్లెంల వ్యవహరిస్తూనే వచ్చారు. కానీ.., ఇన్ని రోజులు ఈ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన జగన్ సర్కార్ మొదటిసారి ఆయనపై సిఐడి అస్త్రాన్ని సంధించింది. బెయిల్ రావడం కూడా చాలా కష్టమైన సెక్షన్స్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి తమ పంతాన్ని నెగ్గించుకుంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం […]
కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వినిపిస్తూ వచ్చిన పేరు రఘురామ కృష్ణరాజు. పేరుకి ఈయన వైసీపీ ఎంపీనే అయినా.. ఈయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయని రోజు లేదు. ఇందుకు తగ్గట్టే.. వైసీపీ నేతలు కూడా ఎంపీపై ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ.., రఘురామ గత కొన్ని రోజుల క్రితం వరకు ఎవ్వరిని వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు లేవు. కానీ.., గత వారం రోజుల్లోనే ఆయన విమర్శలు కొంత మేర హద్దులు దాటాయి. నాయకులపై […]