అమరావతి- నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం అయనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ పై ఏపీ హైకోర్టులో హౌన్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇండియన్ పీవల్ కోడ్.. ఐపీసీ నిబంధనల ప్రకారం రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయలేదని ఆయన తరపున అడ్వకేట్లు హైకోర్టులో హౌస్ పిటిషన్ దాఖలు చేశారు. […]