చెన్నై- తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ప్రతి పక్షాలను సైతం కలుపుతుపోతూ కొత్త తరహా సంప్రదాయానికి తెరతీశారు స్టాలిన్. అధికారం చేపట్టగానే సంక్షేమంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, అప్పుడే ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇక తమిళనాడు ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేేందుకు నడుం బిగించారు సీఎం స్టాలిన్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్ధిక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సలహా మండలి సభ్యులుగా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ […]