హైదరాబాద్- వైద్య శాస్త్రంలో పేను మార్పులు వస్తున్నాయి. అధునాతనమైన పరిశోధనలతో కూడిన సాంకేతికత అభివృద్ది చెందడంతో మనిమిషి చనిపోయినా, మరి కొందరికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. చనిపోయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి, మరో ముగ్గురు, నలుగురి జీవితంలో వెలుగులు నింపుతున్నారు వైద్యులు. ఇదిగో ఇటువంటి క్రమంలో హైదరాబాద్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి మొట్ట మొదటి సారిగా చర్మాన్ని సేకరించారు మన హైదరాబాద్ వైద్యులు. అవును ఇది […]