మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]