బాలీవుడ్ స్టార్స్ ప్రేమ, పెళ్లిలు మరియు విడాకుల విషయం నార్మల్ అయ్యింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు అన్నట్లుగా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా బాలీవుడ్ స్టార్స్ పలువురు విడాకులకు సిద్దంగా ఉన్నారు.. ఇటీవలే కూడా కొందరు విడాకులు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట విడిపోనుంది. బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, రోడీస్ ఫేమ్ రఫ్తార్, కోమల్ వోహ్రా […]