ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడనివారంటూ ఎవరూ ఉండటం లేదు. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లతోనే కాలం గడిపేస్తున్నారు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్ వాడకం మనకు తెలీకుండానే మన మెదడు పనితీరుపై పడిపోతోందట. ఈ విషయంపై పరిశోధన చేసిన నిపుణులు ఇలాంటి ఎన్నో సంచలన విషయాలు కనుగొన్నారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ రేడియేషన్ ఎంత ఉండాలి? ఎలా చెక్ చేయాలి? అన్న విషయాలను తెలియజేయస్తున్నాం.. సాధారణంగా […]