ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ ధియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రాధే శ్యామ్ ట్రైలర్ను లాంచ్ చేశారు. మొత్తం మూడు నిమిషాల పైనే నిడివి ఉన్న రాధే శ్యామ్ ట్రైలర్లో కథను కొంతమేర రివీల్ చేశారు. రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవు.. అని ప్రభాస్ ఎవరికో చెప్పిన డైలాగ్ […]