ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాధే శ్యామ్ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈనెల 23న శనివారం రాధే శ్యామ్ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రాధే శ్యామ్ టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చాలా సైలెంట్‌గా వచ్చిన టీజర్ మైండ్ […]