బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి ఉండే రేంజ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సల్లూ భాయ్ మూవీ వస్తుంది అంటే అభిమానులకి పండగే. ఇలాంటి సందర్భంలో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన ‘రాధే’ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది కొరియన్ మూవీ ‘ది అవుట్ లాస్’కి రీమేక్. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జీప్లెక్స్ ఓటీటీలో అభిమానుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తోందా? అనే విషయాలను ఈ […]