Radhakrishna: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయింది. ఈ […]
రాధేశ్యామ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు కేకే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేశారు. ఇక జస్టిస్ ప్రభాకర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ వచ్చి […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సినిమా ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి తరువాత వచ్చిన సాహో సినిమా సక్సెస్ సాధించలేకపోయినా కలెక్షన్లు పరవాలేదనిపించింది. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ మూవీకి సంబందించి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్, […]