రాధా ప్రశాంతి.. సీనియర్ నటి. ‘పరువు ప్రతిష్ట’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తెలుగులో చాలా సినిమాలు చేశారు. కొన్నేళ్లపాటు కెరీర్ సాఫీగా సాగినప్పటికీ, ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతున్న కాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు లేదు చెప్పండి. అప్పుడూ ఉంది .. ఇప్పుడూ ఉంది .. ఇక […]