రేసింగ్ అంటూ కొందరు సరదా కోసం చేస్తున్న పనులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అది వారికి సరదా కావొచ్చు.. కానీ ఇతరుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కార్ రేసింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కు తేజ్ బాగానే స్పందిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ కుడి చేతిని కదిలిస్తూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్లు తెరవలేదు కానీ ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఇప్పిటకే మెగా ఫ్యామిలీ అంతా పరామర్శించారు. ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్, చిరంజీవి ఇప్పటికే అభిమానులకు స్పష్టం చేశారు. కాగా, తాజాగా సాయి ధరమ్ తేజ్, ప్రముఖ నటుడి కుమారుడు ఇద్దరూ రేసింగ్‌కు […]