తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులే కాక.. నట వారసురాళ్లుగా కూడా తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలా తండ్రికి తగ్గ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ. మోహన్ బాబు నటవారసురాలిగా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మీ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందింది. తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్నంతగా ఆడలేదు. ఈ క్రమంలోనే వెండితెరతో పాటుగా బుల్లితెరపై కూడా షోస్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. మంచు లక్ష్మీ హోస్ట్ […]