వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం శీతల పానియాల వెంటపడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటే మరకు ఎక్కువగా కనిపించేవి పుచ్చకాయలు. ఇవి ఆరోగ్యమే కాదు.. మంచి శక్తిని ఉత్తేజాన్ని ఇస్తాయి. పుచ్చకాయను రక రకాలుగా తీసుకోవొచ్చు. అందుకే వేసవి కాలంలో వీటికి బాగా గిరాకీ ఉంటుంది. అయితే పుచ్చకాలు కొనే ముందు మనం కొన్ని గమనించాలి. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి పుచ్చకాలతో పాటు […]