సాధారణంగా ఓ జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ సాధిస్తే.. తరువాత జరిగే పోటీల్లో ఆ జట్టుపై ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అలాంటి జట్టు ఒకసారి క్వాలిఫయింగ్ దశలో వెనుతిరిగితే ఏదో పొరపాటున జరిగింది అనుకుంటాము. మరల అలానే క్వాలిఫయింగ్ దశలో వెనుతిరిగి ప్రపంచకప్ కి దూరమైతే.. ఇక ఆ జట్టు పరిస్థితి ఏంటి? తాజాగా ఆ పరిస్థితి ఇటలీ కి వచ్చింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకందాం.. నాలుగుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ […]