రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ సీఈఓల […]