ఉరి చివర పొదల్లో, గుట్టల్లో తొండలు గుడ్లు పెట్టడం చాలా సాధారణం. ఇవే కాక.., చిన్న చిన్న పక్షులు, జీవులు జనావాసం లేని ప్రాంతాల్లోనే గుడ్లు పెడుతాయి. నిజానికి ఆ గుడ్ల సైజు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ.., చిన్న సైజు ఫుట్ బాల్ అంత గుడ్డు కనిపిస్తే ఎవరికైనా కాస్త భయం కలగడం ఖాయం. కృష్ణా జిల్లా పొట్టిపాడు గ్రామంలో ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పొట్టిపాడు గ్రామంలో గత […]