టాలీవుడ్ యంగ్ ఆండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై కాస్త క్లారిటీ ఇచ్చాడు. తన సోదరుడు ఆనంద్ హీరోగా దామోదర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం పుష్పక విమానం. త్వరలో ఈ మూవీ ప్రేక్షలకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్నదమ్ములు ఆనంద్, విజయ్ దేవరకొండ కలిసి స్పెషల్ చిట్ చాట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు విజయ్. ఇక వీరిద్దరి […]