ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పపై భారీ అంచానాలు నెలకొన్నాయి. రంగస్థలం సినిమాతో భారీ హిట్ కొట్టిన సుకుమార్ ఓ వైపు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్ మరో వైపు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్పతో హ్యాట్రిక్ కొట్టడానికి తహతహలాడుతున్నారు. డిసెంబర్ 17న రాబోతోన్న […]