ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే దాన్ని ఎత్తిచూపుతూ ఎవరో ఒకరు పోస్ట్ పెట్టేస్తున్నారు. ఇక అదే సినిమా ప్రముఖులు, సెలబ్రెటీల విషయంలో ఐతే ఇక చెప్పక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా వారిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తారు. అందుకే చాలా మంది ఎక్కడా చిన్న మాట కూడా తప్పు దొర్లకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ ఎప్పుడో ఓ సారి ఎవరో ఒకరు నెటిజన్స్ కు చిక్కుతారు […]