ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పుష్ప మూవీని రూపొందించారు. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సినమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల […]