Pushpa: విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ‘పుష్ప’ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ సినిమా పుట్టిన సౌత్‌లో కంటే నార్త్‌లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ని రోజులు దేశం ఆ మూలనుంచి ఈ మూల వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా పుష్ప డైలాగ్‌ను వాడేశారు. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా పుష్ప షర్టులు కూడా వచ్చేశాయి. రంగుల రంగుల డిజైన్లతో ఉన్న ఆ షర్టుల మీద పుష్ప స్టార్స్ […]