ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప టీం సక్సెస్ మీట్‌తో బిజీగా ఉంది. పుష్ప పార్ట్ 2 ఉంటుందని ఇప్పటికే దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. సీక్వెల్ టైటిల్ పుష్ప: ది రూల్ అని కూడా ఇప్పటికే వెల్లడించారు. This man redefined the word acting and Verstality 🙏 […]
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఆవుతోన్నాయి. ఇక వ్యాపార వర్గాలకి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అతీతం కాదు. మొదటి వేవ్ నుండి కూడా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కష్టాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాల విడుదల విషయంలో చాల కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఎప్పటి నుండి […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా హీరో అనే ట్యాగ్ తో మొదలైన ఆయన ప్రయాణం.., తక్కువ కాలంలోనే ఐకాన్ స్టార్ అనిపించుకునే స్థాయికి చేరింది. “అలా వైకుంఠపురములో” మూవీతో బన్నీ సృష్టించిన ఇండస్ట్రీ రికార్డ్స్ అందరికీ తెలిసిందే. దీని తరువాత అల్లువారబ్బాయి ప్రస్తుతం పుష్ప మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. […]