ఫిల్మ్ డెస్క్- పుష్ప.. ఈ పాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం అంతే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. అంతే కాదు పుష్ప డైరెక్టర్ […]