ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకే రెండు హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా విరిద్దరి కాంబినేషన్ లో వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ […]