తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ టాక్ షోలలో ‘ఆలీతో సరదాగా‘ ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల అభిమాన తారలను, ప్రేక్షకులు మర్చిపోయిన సెలబ్రిటీలను, తెర ముందు కనిపించే హీరో హీరోయిన్లను, తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.. ఈ ఆలీతో సరదాగా కార్యక్రమం. స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సీనియర్ నటులంతా వస్తున్నారు. వారి లైఫ్ లో, సినీ […]
వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈరోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతనధర్మంలో […]