ఫిల్మ్ డెస్క్- పూరి జగన్నాధ్ పుట్టిన రోజును చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ రోజు మంగళవారం తన బర్త్ డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు పూరి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం లైగర్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో లైగర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేశారు […]