టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప సేవాగుణం కలిగిన వ్యక్తి అని అందరికి తెలిసిందే. తరచుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తనవంతు కృషి చేస్తుంటాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటాడు. అయితే.. ఇప్పుడు పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు రెయిన్‌బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్ తో చేతులు కలిపాడు. తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్.. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల కార్డియాక్ కేర్ […]