హైదరాబాద్- పురానాపూల్ వంతెన తెలుసు కదా.. హైదరాబాద్ లో హైకోర్టుకు ఇవతల, ఉస్మానియా ఆస్పత్రికి అవతల మూసీ నదిపై ఉంటుంది. మొన్న వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల పురానాపూల్ బ్రిడ్జ్ గురించి ఓ సీన్ కూడా పెట్టారు. ఆ పురానాపూల్ వంతెనపై నడుస్తూ దాటిన జంటల ప్రేమ సక్సెస్ అవుతుందంటూ ఓ సెంటిమెంట్ సీన్ పెట్టడంతో ఇప్పుడు ఈ వంతెనపై ప్రేమికుల తాకిడి పెరిగిందట. బాగా పురాతనమైంది కావడంతో పాటు […]