చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు అని నిరూపిస్తున్నారు బ్రెజిలియన్స్. తప్పు చేస్తే సామాన్యుడైనా దేశ అధ్యక్షుడైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. మాటలకి మాత్రమే పరిమితం కాకుండా… అధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా అధికారంలోకి ఉన్న బడా నేతలకు పలుకుబడి ఉన్న నాయకులకు పెద్దగా వర్తించదు. ఎందుకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. బ్రెజిల్ లోని మారన్ హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం […]