నటీనటులు పబ్లిక్ ఫిగర్స్. ఎప్పటికప్పుడు సినిమాలు, సోషల్ మీడియా రూపంలో వాళ్లు.. ప్రేక్షకులతో టచ్ లో ఉంటారు. చాలామంది ఫోకస్ వారిపై ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు నటీనటులపై ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం కొందరు నెటిజన్స్ రెచ్చిపోతుంటారు. ఏకంగా సదరు నటీనటుల ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్స్ ని హ్యాక్ చేసేస్తుంటారు. సదరు హీరో లేదా హీరోయిన్ చనిపోయిందని.. ఆయన యాక్టర్స్ ఖాతాల్లోనే పోస్టులు పెడుతుంటారు. కానీ అవతలి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు […]