సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు అనగానే విడాకులు, ఆన్ లైన్ లో సెటైర్లు, ఆఫ్ లైన్ లో దెబ్బలాటలు అని అభిమానులు ఎప్పుడూ ఎద్దేవా చేస్తుంటారు. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వైవాహిక జీవితం ఇందుకు పూర్తి విరుద్ధం. పునీత్ రాజ్ కుమార్ ఆయన భార్య అశ్వినీ రేవంత్ ఎంత అన్యోన్యంగా జీవిచారో కచ్చితంగా తెలుసుకోవాలి. పునీత్ రాజ్ కుమార్ ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితం అన్నీ ఎంతో హుందాగా నలుగురికి ఆదర్శంగా సాగాయి. […]