బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపొటుతో హఠాన్మరణం పొందిన పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా చిన్నప్పుడే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ రంగంలో బాల నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారంటే పునీత్ టాలెంట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 32 సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రాంతాలు, బాషలతో సంబంధం లేకుండా అంతా […]