కర్ణాటక- కన్నడ పవర్ స్టార్, అప్పూ గా అభిమానుల గుండెల్లో నిండిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరు నగర శివారులోని కంఠీరవ స్టూడియోస్ లో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయనను సమాధి చేశారు. అంతకు ముందు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండు రోజులుగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు […]