ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో వాహన దారులకు మరో శుభవార్తను అందించింది. మార్కెట్లోకి కొత్త లుక్తో కూడిన మరో పల్సర్ బైక్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే ఈ కంపెనీ నుంచి మొత్తం ఎనిమిది మోడల్స్ 125 సిసి నుంచి 220 ఉండగా తాజాగా బజాజ్ పల్సర్ 250 సిసి టీజర్ ను విడుదల చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ బైక్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ప్రధానంగా యువత […]