పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి కుటుంబంలో గత కొంతకాలం నుంచి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రజ్ఞారెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మామ రాఘవరెడ్డి, అత్త భారతి, మరదలు శ్రీవిద్యా గత రెండేళ్లుగా తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను, […]