జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వివాదం ముదురుతోంది. ‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ హ్యాష్ ట్యాగ్.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్క్లబ్ పోసాని మాట్లాడుతూ […]