ఇండియా బాక్సర్ పూజా రాణి విజయం సాధించింది. అదీ మామూలుగా కాదు. 75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజా రాణి పసిడి పతాకాన్ని అందుకుంది. ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మావ్లోనోవాపై 5-0తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఆరో గోల్డ్ వేటలో లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఫెయిలైన చోట పూజా […]