ఫిల్మ్ డెస్క్- కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి మొదలు ప్రముఖుల వరకు అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే కు కరోనా సోకింది. గత వారం ఈ విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వార తెలిపింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందంటూ పూజా హెగ్డే చెప్పింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే […]