సీనియర్ నటుడు నరేష్ పేరు చెప్పగానే ఆయన చేసిన సినిమాలు కాదు.. నటి పవిత్రా లోకేష్ అందరికీ గురొస్తుంది. గత కొన్నాళ్ల నుంచి ఎక్కడికైనా సరే వీళ్లిద్దరూ కలిసే వెళ్తున్నారు. ప్రతిచోటా కూడా కలిసే కనిపిస్తున్నారు. దీంతో వీరి బంధంపై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాకున్నారు. కొందరు ట్రోల్స్ చేస్తే వారిపై ఈ జంట కేసులు కూడా పెట్టారు. ఆ గొడవ ప్రస్తుతం నాంపలి కోర్టులోనే ఉంది. ఇలాంటి టైంలో తాజాగా న్యూయర్ సందర్భంగా నరేష్-పవిత్ర.. ఓ […]
5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రశ్నిస్తూ జుహీ, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ మీధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపభూయిష్ఠమైన ఈ వ్యాజ్యాన్ని ప్రచారం కోసం వేశారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్గ్రేడ్ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్లోని వాదన సహేతుకంగా లేదని అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. చట్టం పనితీరును […]