ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పబ్ జీ గేమ్ ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఆటలో లీనం అయి జీవితాలు నాశనం చేసుకుంటున్నవారు ఎంతో మంది ఉన్నారు. పబ్‌జీ ఆట కోసం ఓ బాలుడు రైలుని రెండు గంటల పాటు ఆపించాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. బాలుడు చేసిన ఆకతాయి పని వల్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని యలహంక […]