వర్క్ ఫ్రమ్ హోమ్.. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా రావడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం దక్కింది. దాదాపు లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ […]
హైదరాబాద్ లో పబ్ కల్చర్ శ్రుతి మించుతోందని ఎప్పటినుంచో అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. యువత పెడదారి పడుతున్నారనేందుకు.. ఇటీవల జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనే ప్రధాన ఉదాహరణ. అమ్నీషియా అనే పబ్‌లో జరిగిన మైనర్ల పార్టీనే ఆ దారుణం జరిగేందుకు ముఖ్య కారణం అయ్యింది. అయితే ఆ ఘటన తర్వాత పబ్‌లపై పోలీసులు నిఘా పెరిగింది. సరైన నిబంధనలు పాటిస్తున్నారా? లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఘటన తర్వాత చాలా పబ్‌లు నిబంధనలు […]
ఇటీవల నగరాల్లో ఎక్కడ చూసినా పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. జనాలు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చాలా మంది పబ్ లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్ వీక్ పాయింట్ పట్టుకొని పబ్ యజమానులు వెరైటీ ప్రొగ్రామ్స్ అంటూ డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే.. ఇది తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు పబ్ […]