దేశంలో నిరుద్యోగిత పెరుగుతోంది.. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.. ద్రవ్యోల్బణం పెరుగుతుంది.. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. దేశ అభివృద్ధి కుంటుపడింది.. నిరుద్యోగుల సంఖ్య పెరిగింది అంటూ విపక్షాలు సందర్భం దొరికిన ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నిరుద్యోగులు కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. అటు చూస్తే లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది. […]