తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆ క్రేజ్ మరో రేంజ్‌కు చేరుకుంది. ఆ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. పవన్ కల్యాణ్ 28వ సినిమా(PSPK 28) హరీశ్ శంకర్ దర్శకుడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అతి త్వరలో సెట్స్ పైకి రానున్నట్లు నిర్మాతలు నవీన్ […]